బ్రెయిన్ డెడ్ అయినా.. అవయవదానంతో నలుగురిలో జీవం నింపిన కిరణ్

1319చూసినవారు
బ్రెయిన్ డెడ్ అయినా.. అవయవదానంతో నలుగురిలో జీవం నింపిన కిరణ్
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన కె. కిరణ్ (M.A విద్యార్థి) హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ, అతని కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. గుండె, కిడ్నీ, కాలేయం సేకరించి నలుగురు రోగులకు అమర్చారు. ఈ విషయాన్ని నోడల్ అధికారి భూషణ్ రాజు సోమవారం తెలిపారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా, మక్తల్ పరిధిలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్