చెట్టు నరుకుతుండగా కిందపడి కూలీ మృతి

1032చూసినవారు
చెట్టు నరుకుతుండగా కిందపడి కూలీ మృతి
మక్తల్ లోని ఉందేకోడ్ గ్రామానికి చెందిన బొంపల్లి చాకలి రాజు (34) అనే వ్యక్తి, పాతర్చేడ్ గ్రామ శివారులో చెట్టు నరుకుతుండగా, అకస్మాత్తుగా చెట్టు మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు శివతో కలిసి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య నర్మదా, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్