మక్తల్ పునరావాస గ్రామంలో లక్ష్మమ్మ గుడి భూమి పూజ

672చూసినవారు
మక్తల్ పునరావాస గ్రామంలో లక్ష్మమ్మ గుడి భూమి పూజ
మక్తల్ మున్సిపాలిటీ 8వ వార్డులోని గార్లపల్లి పునరావాస గ్రామంలో లక్ష్మమ్మ గుడి భూమి పూజ నేడు జరిగింది. గ్రామస్తులు తమ పాత గ్రామంలోని లక్ష్మమ్మవ్వను ఇక్కడ కూడా ప్రతిష్టించుకోవాలనే సంకల్పంతో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్