సెంట్రల్ యూనివర్సిటీలో సైంటిస్ట్ గా ఎంపికైన మాగనూరు వాసి

2419చూసినవారు
సెంట్రల్ యూనివర్సిటీలో సైంటిస్ట్ గా ఎంపికైన మాగనూరు వాసి
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఝాన్సీలోని రాణి లక్ష్మీ బాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు సైంటిస్ట్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామ రైతుబిడ్డ భారతీయ వ్యవసాయ రంగానికి, దేశ రైతాంగానికి మరిన్ని సేవలు చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభినందించారు.

సంబంధిత పోస్ట్