మక్తల్ మున్సిపల్ ఎన్నికలు: 40 నామినేషన్లు దాఖలు

383చూసినవారు
మక్తల్ మున్సిపల్ ఎన్నికలు: 40 నామినేషన్లు దాఖలు
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో గురువారం సాయంత్రం వరకు 16 వార్డులకు గాను 40 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 15, బీజేపీ 10, బీఎస్పీ 6, బీఆర్ఎస్ 5, ఎమ్ఐఎం 1, మరియు 3 స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్