మక్తల్ స్టేడియం నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష

1099చూసినవారు
మక్తల్ స్టేడియం నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో 25 కోట్లతో నిర్మించబోయే స్టేడియం నిర్మాణానికి సంబంధించి మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంలకు సంబంధించి పలు మార్పు చేర్పులను ఆఫీసర్లకు సూచించారు. ఆధునిక హంగులతో, అన్ని వసతులతో ఈ స్టేడియం నిర్మాణం ఉంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, క్రీడాధికారులు మరియు ఇంజనీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్