మక్తల్ మున్సిపాలిటీలో బిజెపి ఫ్లోర్ లీడర్ గా రాజశేఖర్ రెడ్డి నియామకం

326చూసినవారు
మక్తల్ మున్సిపాలిటీలో బిజెపి ఫ్లోర్ లీడర్ గా రాజశేఖర్ రెడ్డి నియామకం
నారాయణపేట జిల్లా, మక్తల్ మున్సిపాలిటీలో బిజెపి ఫ్లోర్ లీడర్ గా రాజశేఖర్ రెడ్డిని నియమించినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య ఆదివారం తెలిపారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కృష్ణను ఎన్నుకున్నారు. రెండో వార్డ్ కౌన్సిలర్ తప్ప కృష్ణ వీరిద్దరినీ ప్రతిపాదించారు. సోమవారం మక్తల్ మునిసిపాలిటీలో బడ్జెట్ సమావేశం, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. అనంతరం బిజెపి నాయకులు వీరిని అభినందించారు.

సంబంధిత పోస్ట్