గొలపల్లిలో శ్రీ ఆంజనేయస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా

111చూసినవారు
గొలపల్లిలో శ్రీ ఆంజనేయస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా
నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం గొలపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రథానికి పూలమాలతో అలంకరించి ఉత్సవ విగ్రహాన్ని రతంలో ఉంచారు. అనంతరం రథాన్ని లాగడానికి గ్రామ యువకులు పోటీపడ్డారు. మొదటిసారి ఇంత పెద్ద ఉత్సవం గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు ఆనంద వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్