ఉట్కూర్ ఎస్ఐ రమేష్ కు ఉత్తమ అవార్డు: సన్మానించిన ఉప సర్పంచ్

294చూసినవారు
ఉట్కూర్ ఎస్ఐ రమేష్ కు ఉత్తమ అవార్డు: సన్మానించిన ఉప సర్పంచ్
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉట్కూర్ మండలం ఎస్ఐ రమేష్ కు ఉత్తమ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామం నుంచి ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఎస్ఐ రమేష్ ను మక్తల్ లో కలిసి సన్మానించారు. ఈ సన్మానం ద్వారా ఆయన సేవలను గుర్తించి అభినందించారు.

సంబంధిత పోస్ట్