మక్తల్‌లో వీర హనుమాన్ శోభాయాత్రకు విహెచ్‌పి, బజరంగ్ దళ్ పిలుపు

452చూసినవారు
మక్తల్‌లో వీర హనుమాన్ శోభాయాత్రకు విహెచ్‌పి, బజరంగ్ దళ్ పిలుపు
మక్తల్ పట్టణంలో ఏప్రిల్ 2 గురువారం రోజున వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని విహెచ్‌పి, బజరంగ్ దళ్ సభ్యులు మంగళవారం పిలుపునిచ్చారు. ఈ యాత్ర సాయంత్రం 6 గంటలకు ఆజాద్ నగర్ ఉమామహేశ్వర ఆలయం నుండి ప్రారంభమై, పట్టణ పురవీధుల గుండా పడమటి ఆంజనేయస్వామి దేవాలయానికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల సభ్యులు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్