అచ్చంపేట: అమానుషం... వీధిలో కళ్లు తెరవని పసికందు

769చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన, కళ్లు తెరవని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వీధిలో వదిలేశారు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిశువును వీధిపాలు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మృత శిశువును ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్