నాగర్‌ కర్నూల్‌: విషాదం.. పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

1226చూసినవారు
నాగర్‌ కర్నూల్‌: విషాదం.. పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య
నాగర్‌ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి గ్రామానికి చెందిన తరుణ్ (19) అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతితో ప్రేమ విఫలమవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శనివారం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్