నాగర్ కర్నూల్: వాగులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం

709చూసినవారు
నాగర్ కర్నూల్: వాగులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూల్ శివారులో నాగసముద్రం వాగులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. స్థానికులు తాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడిని నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్