నారాయణపేట పట్టణంలో ప్రభుత్వ, విద్యాశాఖ అనుమతులు లేకుండా IIT రవితేజ NEET అకాడమీ పేరుతో పాఠశాలలు నడుస్తున్నాయని, కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో డీఈఓ తన పలుకుబడితో అధికారుల దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల బోర్డు ఏర్పాటు కూడా లేదని తెలుస్తోంది.