మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ కి ఫిర్యాదు..

309చూసినవారు
మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ కి ఫిర్యాదు..
నారాయణపేటలోని హోటళ్లపై జరిగిన తనిఖీల వివరాలు అందించడం లేదని మునిసిపల్ జిల్లా కమిషనర్ పై కలెక్టర్ కు కే శివకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో వివరాలు ఇవ్వకపోతే, తన వద్ద ఉన్న ఆధారాలతో కోర్టుకు వెళ్లి ప్రజల ప్రాణాలను కాపాడతానని ఆయన తెలిపారు. ప్రజా పరిపాలన ప్రజావాణిలో ఈ ఫిర్యాదును సమర్పించి, తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ కోరారు.

సంబంధిత పోస్ట్