కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ: వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్ హాజరు

677చూసినవారు
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ: వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్ హాజరు
నారాయణపేట జిల్లా, నారాయణ్ పేట్, మక్తల్ పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడ ఆఫీస్ వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, ఎంపీటీసీ విక్రమ్ రెడ్డి, గ్రామ సెక్రెటరీ, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్