డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ భద్రత కుదింపు పైన ప్రెస్ మీట్

2172చూసినవారు
డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ భద్రత కుదింపు పైన ప్రెస్ మీట్
నారాయణపేటలో స్వేరోస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను కుదించడంపై గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశ రక్షణ కోసం 27 ఏళ్లు పాటు పనిచేసి, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తికి కుట్రపూరితంగా భద్రత తగ్గించారని, ఇది పథకం ప్రకారం జరుగుతోందని సంఘాల నాయకులు ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన సెక్రటరీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం వంటి భద్రతా ఏర్పాట్లను తగ్గించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కుట్రను ఖండిస్తూ ఆయనకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్