నారాయణపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో శర్మస్తూ ఫిలింస్ వారి ఆధ్వర్యంలో అల్తాఫ్ హాసన్ దర్శకత్వంలో అనుశ్రీ, అల్తాఫ్ హాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'రాజి గాడు రాజయ్యాడు' చిత్ర యూనిట్ పలు సన్నివేశాలు చిత్రీకరించారు. పురాతన భరంభావి, కుమ్మరి వాడలో షూటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని కుల వృత్తుల ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నామని దర్శకుడు, హీరో అల్తాఫ్ హాసన్, యూనిట్ సభ్యులు తెలిపారు.