కొత్తపల్లి మండలం భూనీడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు నడ్డిరాజు జన్మదిన వేడుకల్లో బుధవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన నడ్డిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇంచార్జ్ కరాటే రాజు, మాజీ జెడ్పిటిసి మహిపాల్ ముదిరాజ్, కొత్తపల్లి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మద్దూరు మండలం అధ్యక్షులు గోపాల్, రాములు తదితరులు పాల్గొన్నారు.