మక్తల్: క్రీడా పోటీలపై మాటల యుద్ధం.. వాకిటి శ్రీహరిVs కేటీఆర్

464చూసినవారు
మక్తల్: క్రీడా పోటీలపై మాటల యుద్ధం.. వాకిటి శ్రీహరిVs కేటీఆర్
శాసనసభ సభ్యులకు సాయంత్రం నిర్వహించనున్న క్రీడా పోటీలు రాజకీయ రంగు పులుముకున్నాయి. బీఆర్ఎస్ క్రీడా పోటీలకు దూరంగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో శనివారం మక్తల్ ఎమ్మెల్యే, క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ పై మండిపడుతూ, "మత్తు వదిలించుకోవడానికి మైదానంలోకి రమ్మంటున్నాం. రామని అంటే ఏం చేయగలం?" అని అన్నారు. మావి వేరే గేమ్స్, కేటీఆర్ వి వేరే గేమ్స్ అంటూ మంత్రి శ్రీహరి ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్