నారాయణపేట: నాలుగేళ్ల చిన్నారి దారుణ హత్య.!

1073చూసినవారు
నారాయణపేట: నాలుగేళ్ల చిన్నారి దారుణ హత్య.!
నారాయణపేట జిల్లాలో బుధవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లిలో ఇంటిముందు అవ్వ తాతలతో కలిసి పడుకున్న నాలుగేళ్ల తేజశ్రీని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, హత్య చేసి చెరువు కట్టపై పడేసి వెళ్లిపోయారు. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి ఆభరణాల కోసం ఈ దారుణానికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్