నారాయణపేట: పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: కలెక్టర్

432చూసినవారు
నారాయణపేట: పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: కలెక్టర్
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ సీ. హెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి, చిన్నారులకు చుక్కల మందు వేశారు. పుట్టిన పసి బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్