నారాయణపేట: పండ్ల దుకాణంలో దొంగతనానికి వచ్చాడని హత్య

70చూసినవారు
పండ్లు దొంగతనం చేస్తున్నాడని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ లింగయ్య మంగళవారం నారాయణపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. సోమవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన అటుగా వెళ్తున్న విక్రమ్ సింగ్ దొంగతనానికి వచ్చాడని రాజు, గోపి, రఫీ, నరేష్, బాలరాజు కలిసి కొట్టి హత్య చేశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్