నారాయణపేట: ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీకి సహకరించాలి: కలెక్టర్

484చూసినవారు
నారాయణపేట: ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీకి సహకరించాలి: కలెక్టర్
నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఓటరు జాబితాల కచ్చితత్వం కోసం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీకి రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో, ఎన్యూమరేషన్ పత్రాలు పూర్తి చేసి ఇవ్వని వారి ఓట్లను జాబితా నుంచి తొలగించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్