నారాయణపేటలో 6 వార్డ్ లో BJP పార్టీ

602చూసినవారు
నారాయణపేటలో 6 వార్డ్ లో BJP పార్టీ
6వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న శ్రీమతి మంజుల రెడ్డి, పేదల సమస్యలు, కష్టాలపై దృష్టి సారించి వారి మనసులను గెలుచుకుంటున్నారని ప్రజలు అంటున్నారు. ఈసారి కూడా బీజేపీనే గెలుస్తుందని, మంజులమ్మకు ఓటు వేసి గెలిపిద్దామని ప్రజలు పిలుపునిస్తున్నారు. బీజేపీకి ఓటు వేసి మంజులమ్మను గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్