నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గోపాల్ యాదవ్ నామినేషన్

110చూసినవారు
నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గోపాల్ యాదవ్ నామినేషన్
నారాయణపేట మున్సిపాలిటీలోని 21వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ తరపున గోపాల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. 21వ వార్డులో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గోపాల్ యాదవ్ తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్