గ్రామ పంచాయతీ కార్మికుల తొలగింపుపై టి.యు.సి.ఐ. నిరసన

238చూసినవారు
గ్రామ పంచాయతీ కార్మికుల తొలగింపుపై టి.యు.సి.ఐ. నిరసన
నారాయణపేట జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలలో సర్పంచులు గ్రామ పంచాయతీ కార్మికులను తొలగిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని టి.యు.సి.ఐ. యూనియన్ నాయకులు అన్నారు. అక్రమ తొలగింపులకు నిరసనగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని పార్కులో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మికులను తొలగించే హక్కులు సర్పంచులకు ఎవరు ఇచ్చారని వారు ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్