నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు: వెంకటేష్ గౌడ్

237చూసినవారు
నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు: వెంకటేష్ గౌడ్
నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ యువ నాయకుడు వెంకటేష్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. జనవరి 30న, నామినేషన్ల సందర్భంగా భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన, నారాయణపేట అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ అభ్యర్థులను చైర్మన్‌గా గెలిపించాలని పట్టణ ప్రజలను, వ్యాపారస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల అభ్యర్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్