మక్తల్ ను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీహరి

17చూసినవారు
మక్తల్ ను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీహరి
మక్తల్ నియోజకవర్గాన్ని విద్యా హబ్ గా అభివృద్ధి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం మాగనూరు మండల ఎంఈఓ మురళీధర్ రెడ్డి పదవీ విరమణ సన్మానంలో పాల్గొన్న ఆయన, విద్యకు తలరాతను మార్చే శక్తి ఉందని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్