కోర్టు ఆదేశాలతో గాంధీ హాస్పిటల్ క్యాంటీన్ సీజ్

36చూసినవారు
కోర్టు ఆదేశాలతో గాంధీ హాస్పిటల్ క్యాంటీన్ సీజ్
గాంధీ ఆస్పత్రి అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆవరణలోని పెషీ కేఫ్‌ను సీజ్ చేశారు. కాంట్రాక్టు గడువు 2018లో ముగిసినా, యాజమాన్యం కోర్టును ఆశ్రయించి కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు హెచ్‌డీఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో కేఫ్‌లో అపరిశుభ్ర పరిస్థితులు, నాణ్యత లేని పదార్థాల తయారీపై ఆరోపణలు వచ్చాయి.

ట్యాగ్స్ :