50 వేల నాణేలతో గణేశుడి ప్రతిమ (వీడియో)

27చూసినవారు
వినాయక చవితి సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన గణేశుడి ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 50 వేల నాణేలతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రూ.1 నుంచి రూ.10 నాణేలు వినియోగించి విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దారు. బంగారం, వెండి రంగుల్లో మెరిసిపోతున్న వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్