19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

101చూసినవారు
19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో పోలీసు వాహన డ్రైవర్ కూడా ఉన్నాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులపై కేసు నమోదు చేశారు.  ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్