బాలికపై సామూహిక అత్యాచారం? (వీడియో)

43చూసినవారు
AP: నల్లగొండ పట్టణంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఆమె ప్రియుడు, ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణ, బాలికను స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. షాక్, తీవ్ర రక్తస్రావంతో బాలిక మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్