యువతిపై సామూహిక అత్యాచారం (వీడియో)

3చూసినవారు
యూపీలోని ముజఫర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువతి(24)పై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి, ఓ వ్యక్తి మరో నలుగురితో కలిసి అడవిలోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం నిందితులంతా పరారయ్యారు. అడవిలో అనుమానాస్పద స్థితిలో ఉన్న యువతిని పోలీసులు రక్షించారు. నిందితులపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్