
బెంగాల్లో ఓటర్ల జోష్.. 40% పోలింగ్ నమోదు
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి సుమారు 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది.




