గంగ ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 150 ఏళ్ల శివాలయం (వీడియో)

17114చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో గంగానది ఉగ్రరూపం దాల్చింది. మాల్దా జిల్లా రతువాలో సుమారు 150 ఏళ్ల నాటి శివాలయం గంగా నదిలో కొట్టుకుపోయింది. ఫరక్కా బ్యారేజ్‌ వద్ద ఇటీవల దాదాపు 12 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల నమోదైనట్లు సమాచారం. మరోవైపు సోన్‌ నది 3.5 లక్షలు, గండక్‌ 1.34 లక్షలు, కోసి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గంగలోకి విడుదల చేస్తున్నాయి. పలు ఉపనదులు కూడా ఉప్పొంగడంతో గంగా పరివాహక ప్రాంతాల్లో తీవ్ర వరదలు, నదీ కోతలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్