AP: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం గరుడ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడాయి. ఇప్పటికే సుమారు ఐదు వేల వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. పార్కింగ్ స్థలం లేకపోవడంతో, ప్రైవేట్ వాహనాలను తిరుపతిలోనే నిలిపివేయాలని ఎస్పీ సూచించారు.