
ఎన్డీఏ కూటమిలోకి టీవీకే చీఫ్ విజయ్?
టీవీకే చీఫ్ విజయ్ ఎన్డీయే కూటమిలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. రేపటి ఢిల్లీ టూర్లో కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా.. NDAతో పొత్తుపై చర్చించేందుకు వెళ్తున్నట్లు తమిళనాడులో చర్చ జరుగుతోంది. విజయ్ ఎన్డీయే కూటమిలో చేరేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నట్లు టాక్.




