శంషాబాద్ లో పేలిన గ్యాస్ సిలిండర్లు

37చూసినవారు
శంషాబాద్ లో పేలిన గ్యాస్ సిలిండర్లు
శంషాబాద్ ఆర్.జి.ఐ.పి.ఎస్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో ఎండ వేడికి గ్యాస్ సిలిండర్లు పేలాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్