గ్యాస్ గీజర్.. ఎలక్ట్రిక్ గీజర్ ఏది బెస్ట్?

13099చూసినవారు
గ్యాస్ గీజర్.. ఎలక్ట్రిక్ గీజర్ ఏది బెస్ట్?
చలికాలం స్టార్ట్ కావడంతో ప్రతి ఇంట్లో వేడినీళ్ల కోసం గీజర్‌పైనే ఆధారపడుతుంటారు. అయితే గ్యాస్, ఎలక్ట్రిక్ గీజర్ రెండింటిలో ఏదీ తీసుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉంటారు. అలాంటప్పుడు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవడం బెటర్. ఇంట్లో నలుగురి కంటే ఎక్కువ సభ్యులుంటే గ్యాస్ గీజర్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే వీటిలో వేడినీళ్లు త్వరగా వస్తాయి. చిన్న ఫ్యామిలీకి కరెంట్ గీజర్లు సరిపోతాయి. అలాగే గ్యాస్ గీజర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ గీజర్లు సురక్షితమైనవి.

సంబంధిత పోస్ట్