గ్యాస్ కొరత.. అత్తాపూర్‌లో ఆటో డ్రైవర్ల ఆందోళన

0చూసినవారు
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పిల్లర్ నంబర్ 291 వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంటల తరబడి లైన్‌లో నిలబడినా రూ.500 గ్యాస్ మాత్రమే ఇస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వచ్చిన ఫలక్‌నుమా ఏసీపీ జావిద్‌ను కూడా డ్రైవర్లు అడ్డుకుని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్