ప్రభుత్వాలను కూల్చేస్తున్న జెన్ జీ.. కానీ భారత్‌లో మాత్రం మౌనం (వీడియో)

31628చూసినవారు
ఆసియా, ఆఫ్రికా దేశాల్లో యువత ప్రభుత్వాలనే కూల్చేస్తున్న తరుణంలో, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారత్‌లో మాత్రం అలాంటి చలనం కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన ‘జెన్‌జీ’ తరానికి చెందిన సుమారు 37 కోట్ల మంది యువత దేశంలో ఉన్నప్పటికీ, అవినీతి, నిరుద్యోగం, అసమానత వంటి సమస్యలపై తీవ్ర అసంతృప్తి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఉద్యమాలు కనిపించడం లేదు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

సంబంధిత పోస్ట్