
VIDEO: విజయ్, త్రిష రిలేషన్‌పై మళ్లీ చర్చ!
హీరో అజిత్ తల్లి మోహిని చనిపోవడంతో ఆయనను తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిష కలిసి పరామర్శించారు. అజిత్ ఇంటికి వీరిద్దరూ కలిసి ఒకేకారులో వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం పై SMలో చర్చ జరుగుతోంది. విజయ్‌తో త్రిష ఏ హోదాలో వచ్చారని పలువురు కామెంట్ చేస్తున్నారు. భార్యతో విడాకుల ఇష్యూ పూర్తవ్వగానే త్రిషతో ఉన్న రిలేషన్ గురించి విజయ్ బయటపెడతారా? అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఒకే కారులో వస్తే తప్పేముందని మరికొందరు అంటున్నారు.




