ఈ చిట్కాలతో తలనొప్పి మటుమాయం (వీడియో)

37చూసినవారు
ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది భరించలేని తలనొప్పితో బాధపడుతుంటారు. తలనొప్పి తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇలా ట్యాబ్లెట్స్ వేసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా కాలం పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని చిట్కాలతో మందులు వాడకుండానే తలనొప్పి తగ్గించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్