గోరు వెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే మతిపోయే లాభాలు

10610చూసినవారు
గోరు వెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే మతిపోయే లాభాలు
పోషకాహార నిపుణుల ప్రకారం నెయ్యి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, శరీరం నుండి విష పదార్థాలు తొలగిపోతాయి, చర్మం మెరుగుపడుతుంది, ఎముకలు బలపడతాయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల కేలరీలు, కొవ్వు పెరుగుతాయి. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు నెయ్యిని పరిమితంగా తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్