TG: జీహెచ్ఎంసీ ఉద్యోగులు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. బంజారాహిల్స్ లో రాంగ్ రూట్ లో వస్తున్న జీహెచ్ఎంసీ ఏఈతో పాటు ఏఎంఓహెచ్ అసిస్టెంట్‌ను కానిస్టేబుల్ శ్రీశైలం అడ్డుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీశైలంపై దుర్బషాలాడి దాడి చేసినట్లు వీడియోలో తెలుస్తోంది.