గిల్, బట్లర్, సుందర్ హాఫ్ సెంచరీలు.. GT భారీ స్కోర్!

0చూసినవారు
గిల్, బట్లర్, సుందర్ హాఫ్ సెంచరీలు.. GT భారీ స్కోర్!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో DCతో జరుగుతున్న మ్యాచ్‌లో GT 210/4 భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులు చేయగా, కెప్టెన్ గిల్ 45 బంతుల్లో 70 రన్స్‌తో రాణించారు. సుందర్ 55 పరుగులు చేశారు. ముకేశ్ 2 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్