TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ఓ గ్రామంలో ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి మంచినీళ్ల కోసం వచ్చిన నవీన్ అనే యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విని పట్టుకునేందుకు ప్రయత్నించిన వారిని బైక్‌తో ఢీకొట్టి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన యువకుడు తమ బంధువేనని బాలిక తెలిపింది.