బాలికపై అత్యాచారం.. వేషం మార్చుకుని తప్పించుకున్న వ్యక్తి

35చూసినవారు
బాలికపై అత్యాచారం.. వేషం మార్చుకుని తప్పించుకున్న వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 16 ఏళ్ల బాలికపై రాజేంద్ర సిసోడియా అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నేరం తర్వాత, నిందితుడు తప్పించుకోవడానికి బురఖా ధరించి, లిప్‌స్టిక్ వేసుకుని హిజ్రాల నటించాడు. పోలీసులు నిందితుడిని పట్టుకున్న వారికి పదివేల రూపాయల బహుమతి ప్రకటించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు, అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్