స్కూల్లో దాడి.. కోలుకొని ఇంటికి చేరిన బాలిక

54చూసినవారు
స్కూల్లో దాడి.. కోలుకొని ఇంటికి చేరిన బాలిక
హరియాణా పంచ్‌కులాలోని ఓ స్కూల్లో బాలుడు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స అనంతరం కోలుకుని సురక్షితంగా తన ఇంటికి చేరుకుంది. దీంతో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు, స్థానికులు పూల దండలతో ఘనంగా ఆహ్వానించారు. ఆమె మనోధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిన్నారి క్షేమంగా తిరిగి రావడం పట్ల నెటిజన్లు ఎమోషనల్ అవుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్